

(జనం న్యూస్ 7 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజున మండల సమస్త బూత్ లెవెల్ అధికారులు17 మంది ( బి ఎల్ ఓ ) లకు మాస్టర్ షరీప్ శిక్షణా కార్యక్రమం చేపట్టారు
ఇట్టి కార్యక్రమం లో రిటర్నింగ్ అధికారి చంద్రకళ తాహ సిల్దార్ సదానందం , నయాబ్ తాసిల్దార్ అంజమ్మ మరియు బూతు లెవెల్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ రంజిత్ కుమార్ , ఉదయ్ కుమార్ పాల్గొన్నారు
