Listen to this article

జనం న్యూస్ జులై 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

డ్రీమ లాండ్ గార్డెన్ నందు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన శుభ సందర్బంగ వారిని ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుగా నియమితులైన ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దరువు అంజన్న కి పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ చేతుల మీదగా జరుగుతున్న సన్మాన కార్యక్రమంలో పాల్గొని దరువు అంజన్న ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోర నాగేశ్వర్ రావు, బాబ్జి, లోకేష్ రెడ్డి మరియు టీం పట్వారీ పాల్గొనటం జరిగింది…