Listen to this article

జనం న్యూస్ జూలై 07:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పడాల రాజేశ్వర్ ను బట్టాపూర్ గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలువతో సోమ వారం సన్మానంచారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య నందు, సీనియర్ నాయకులు షేక్ కరీం, మల్లేష్, ప్రసాద్,శేక్ష, తదితరులు, పాల్గొన్నారు.