

జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలం ముక్కెర ముఖేష్ మాదిగ దేవయ్య మామిడి భాస్కర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మండల కేంద్రంలో వివిధ కుల పెద్దలు వివిధ పార్టీల నాయకులు ఎమ్మార్పీఎస్ జెండా గద్దె వద్ద కొబ్బరికాయను కొట్టి తుడుం వెంకటేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ శాయంపేట మండల అధ్యక్షుడు ఎమ్మార్పీఎస్ ఆత్మగౌరవ జెండాను ఎగర వేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వంగల నారాయణరెడ్డి ఎక్స్ జెడ్పిటిసి ముఖ్యరా ముఖేష్ మాదిగ హాజరై మాట్లాడుతూ 7జూలై 1994 నా ప్రకాశం జిల్లా ఈద్ ముడనే గ్రామంలో 20 మంది యువకులతో మాదిగ దండోరా ఉద్యమాన్ని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని స్థాపించారు ఎన్నో నిర్బంధాలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ధర్నాలు రాస్తారోకలు కలెక్టరేట్లు రైలు రోకోలు ప్రభుత్వాలు అక్రమ కేసులు చెక్కు చెదరకుండా భయపడకుండా నిటారుగా నికార్చుగా ఎమ్మార్పీఎస్ లక్ష్యం ఎబిసిడి వర్గీకరణ సాధించిన అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ ఎం ఆర్ పి ఎస్ ఉద్యమం చేస్తున్న గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగకేవలం మాదిగ దండోరా మాదిగల కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ఘనత మాదిగ దండోరది ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డ్ వృద్ధుల వికలాంగుల వితంతుల పెన్షన్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ ఆక్ట్ చట్టాన్ని కాపాడడం అనేక పథకాలు సాధించి ఘనత ఎం ఆర్ పి ఎస్ ఉద్యమానిది..60 సంవత్సరాల జన్మదిన వేడుకలు కేక్ వంగల నారాయణరెడ్డి కాట్ చేసి.ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరికిల దేవయ్య మాదిగ
ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు మామిడి భాస్కర్ మాదిగ ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు.
వైనాల కుమార్ స్వామి మాజీ సర్పంచ్ కొప్పుల బొమ్మకండి రవీందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి. మారపల్లి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి. రేణిగుంట్ల సదయ్య మాదిగ ఎక్స్ సర్పంచ్ తరహాపూర్.. పోతుగంటి సాంబరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు.
ఆకునూరి మహేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ వసంతపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు. ధైర్యం పెళ్లి సుమన్ మాదిగ
బి ఆర్ ఎస్ నాయకులు. పసుల ప్రవీణ్ బుర్రి రవన్న మామిడిపల్లి సాంబయ్య ఈ ఎక్స్ ఎంపీటీసీ చల్ల గోపాల్ రెడ్డి కొయ్యడ సాంబయ్య గజ్జి ఐలయ్య మాజీ ఎంపిటిసి పత్తిపాక.. బలుగూరి రవి. సలహాదారులు పత్తిపాక
తౌటం కుమార్ స్వామి మాజీ సర్పంచ్ కొప్పుల వి రాజు కాలే మురళీ. సుదర్శన్ తోట సమ్మిరెడ్డి కనకం సురేందర్.కొమ్ముల సంతోష్ ఎమ్మార్పీఎస్ మాందారుపేట నాయకులు. సందీప్ కిషన్.
తుడుం చెంద్ర మొగలిర్ తుదేము మొహాను తుడు చంటి. ముక్కెర ముఖేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు….