

జనం న్యూస్ జూలై 8 చిలిపి చెడుమండల ప్రతినిధి
మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాధవనేని రఘునందన్ రావ్ గారిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కలికి శాస్త చికిత్స చేయించుకొని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న గౌరవ ఎంపీగారిని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పరామర్శించిన చిలిపిచేడ్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు మండల ప్రధానకార్యదర్శి దొడ్ల నారాయణ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రాజగౌడ్, ముకుంద సంతోష్ కుమార్, మండల మాజీ అధ్యక్షుడు ఏనగండ్ల దశరథ్, బి జె వై ఎంమండల మాజీ అధ్యక్షుడు సత్యం, చండుర్ సీనియర్ కార్యకర్త ప్రశాంత్ కలిసి తెలుసుకోవడం జరిగింది