

జనం న్యూస్ జులై 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కే. పీ. హెజ్. బీ కాలనీ టెంపుల్ బస్టాప్ నందు కూకట్పల్లి వై.ఎస్.ఆర్ అభిమాన సంఘం సభ్యులు శేరి సతీష్ రెడ్డి బండి మధుసూదన్ రెడ్డి శివారెడ్డి ఉపేందర్ రెడ్డి జి.ఎల్.రెడ్డి అరవింద్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కూకట్పల్లి నియోజికవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టి పి సి సి వైస్ ప్రెసిడెంట్, బండి రమేష్ టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల దేశాల్, ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పుష్ప రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగిరెడ్డి, సంజీవరావు, యాదగిరి, మేకల మైకేల్, కొండల్ రెడ్డి, అశోక్ ముదిరాజ్, సునీల్ యాదవ్, అస్మత్ బై, పులి శివ గౌడ్,బచ్చు రాజేశ్వరరావు, గంధం రాజు, బచ్చు మళ్ళీ, గోవింద్ గౌడ్, అలీ, శంకర్, రేష్మ, సంధ్య, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కృష్ణ రాజ్ పుత్, సతీష్ గౌడ్, జెర్రిపాటి రాజు, చిటకూరు కృష్ణ, మహమ్మద్, మస్తాన్ రెడ్డి, ఎక్స్ కౌన్సిలర్ చంద్రశేఖర్, మల్లికార్జున్ యాదవ్, మధు గౌడ్, మేకల రమేష్, బాలరాజు, ప్రసన్నకుమార్, ఏఎంసి వైస్ చైర్మన్ ప్రకాష్, ఫణింద్ర కుమార్, అరుణ్ గౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు పొన్నం రజిత, మారుతి, లక్ష్మి,కూకట్పల్లి వై.ఎస్.ఆర్ అభిమాన సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ మెంబెర్స్, యూత్ కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, టెంపుల్ కమిటీ మెంబెర్స్,కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
