

జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఏడుమోటాలపల్లి తండా లో సీతలా భవాని పండుగ వేడుకలు గిరిజన సోదరా సోదరీమణులు సితుల పండగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, కుల సంఘ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు నగావత్ బాలు నాయక్, అజ్మీరా హరిలాల్ నాయక్, ఇస్లావత్ రవి నాయక్, నగావత్ తిరుపతి నాయక్ , పీసీ నగావత్ తిరుపతి నాయక్ పీసీ, భూక్యా పెద్దు నాయక్ పీసీ, భూక్యా అంజి నాయక్ పీసీ, ఇస్లావత్ తిరుపతి నాయక్ డి ఎమ్ ఎల్ టీ , సురేష్ నాయక్ అజ్మీరా తిరుపతి నాయక్ పోస్టల్, భూక్యా శ్రీను నాయక్ బ్యాంకు, అజ్మీరా రామ నాయక్, ఇస్లావత్ సామా నాయక్ , అజ్మీరా అంజన్న నాయక్, దెలు నాయక్, రెడ్డి నాయక్, నగావత్ లచ్చిరాం నాయక్, భూక్యా సామా నాయక్, భూక్యా రాజేశం నాయక్, అజ్మీరా బక్క నాయక్, అజ్మీరా సామా నాయక్, అజ్మీరా రాంచoద్రం నాయక్, ఇస్లావత్ అంజి నాయక్ పోస్టల్, నగావత్ జీవన్ నాయక్ తదితరులు తండా పెద్దలు పండుగ వేడుకలలో పాల్గొన్నారు.