Listen to this article

జనం న్యూస్ జులై 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

రవీంద్రభారతిలో జరిగిన రెడ్డి జాగృతి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి పెద్ద సంఖ్యలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బట్టెం మాధవ రెడ్డి పిలుపు మేరకు వివిధ రంగాల్లో గుర్తించబడిన రెడ్డి సహోదరులకు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో రెడ్డి జాగృతి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు రెడ్డి జాగృతి మరియు సంక్షేమ సంఘం నాయకులు కేశిరెడ్డి హనుమంతు రెడ్డి,గడ్డం రాజేశ్వర్ రెడ్డి,చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి,ఈరెడ్డి దేవేందర్ రెడ్డి,కర్ల తిరుపతి రెడ్డి,కేసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి.ధోంతిరి భాస్కర్ రెడ్డి,ముత్యం వెంకట్ రెడ్డి, డాకురి అక్కిరెడ్డి,చిదురుప్ప కృష్ణారెడ్డి,పెద్దిబావి వీరారెడ్డి, తనుజ రెడ్డి వడాల,మల్లారెడ్డి విప్ప విష్ణువర్ధన్ రెడ్డి,దొంతిరి సోమిరెడ్డి,వంగూరు శరత్ రెడ్డి,దొడ్ల సాయిరెడ్డి, మహిపాల్ రెడ్డి,వంగేటి మోహన్ రెడ్డి,దుబాల వేణుగోపాల్ రెడ్డి,నల్ల అనంతరెడ్డి,మల్రెడ్డి సతీష్ రెడ్డి తదితరులకు ఈ కార్యక్రమంలో సన్మానించడం జరిగింది.