Listen to this article

జనం న్యూస్ జనవరి 25, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : ఈరోజు మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ ముందు ఏర్పాటు చేసిన శ్రీ రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ ముఖ్య అతిథిగా పాల్గోని పూలమాల వేసిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు మరియు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,టీపీసీసీ రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి,ఎన్నెడ్ల రాములు,వెంకట గిరి,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్ NSUI నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ సెక్రటరీ అమ్ముల పవన్,పట్టణ NSUI వైస్ ప్రెసిడెంట్ సమీర్ సర్కార్, కనుక దినేష్,రెడ్డి సంఘం సబ్యులు తదితరులు పాల్గొన్నారు..