

అచ్యుతాపురం(జనం న్యూస్): యలమంచిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజు (కన్నబాబు)అచ్యుతాపురం మండలం ఇరువాడ గ్రామ సర్పంచ్ సతీష్ ని పరామర్శించి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మరియు దుప్పితూరు గ్రామ సర్పంచ్ దేశంశెట్టి శంకర్రావు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.