Listen to this article

జనం న్యూస్ జూలై 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

బుధవారం మున్సిపల్, సిడబ్ల్యూసి కళా సీలు, ఆటో, భవన నిర్మాణరంగం, మెడికల్ తదితర రంగం కార్మికులు కోన లక్ష్మణ ఆధ్వర్యంలో చోడవరం బస్ స్టాప్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆటో, ముఠా, సి డబ్ల్యూ సి కళాసీ లకు పిఎఫ్ ఈఎస్ఐ తో కూడిన సంక్షేమ బోర్డు ఏ ర్పాటు చేయాలని, కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనం అములు చేయాలని, భవన నిర్మాణకార్మికులు సంక్షేమ బోర్డు పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమం లో మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బంగారి రవి రిక్షా కార్మికులు సంఘం నాయకులు సూది కొండ మాణిక్యల రావు, ఆటో సంఘం నాయకులు పెద్ది రెడ్డి నాగేశ్వర రావు, సి డబ్ల్యూ సి కళాసి సంఘం అధ్యక్షులు రమణ, తాపీ మేస్త్రి సంఘం నాయకులు మారేడి పూడి సత్యనారాయణ,వివిధ సంఘలూ నాయకులు సింగపల్లి అజయ్,గుర్రం కృష్ణ మంత్రి నారాయణరావు పిల్ల నాయుడు దండి గణేష్,వెలుగుల బంగారు రాజు,గంటల రమణ,పల్ల అప్పారావు, డి స్వరూప్, బండ నూకరాజు, దేవర అప్పలకొండ,చందనాటి వీర అప్పారావు,,వెలగా అప్పారావు,ఏడాకుల రమణ, తదితరులు పాల్గొన్నారు.//