

జనంన్యూస్. 09.సిరికొండ.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం కేంద్ర పరిధిలోని న్యావనంది గ్రామపంచాయతీ లోని నారాయణ పల్లి గ్రామంలో చౌట్పల్లి నడిపి నర్సవ్వ కు చెందిన ఇల్లును ఈరోజు ఏఈ అనూష. గ్రామ సెక్రెటరీ శ్రీధర్ ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు అనంతరం అక్కడ ఉన్న మేస్త్రీకి పలు సూచనలు చేశారు.ఏయ్ అనూష మాట్లాడుతూ ఫేస్ మీట్ లెవెల్ కంప్లీట్ అయిన ఇల్లుకు మొదటి విడతగా లక్ష రూపాయలు అకౌంట్ లో జమ చేయబడతాయని తెలియజేశారు.