

జనం న్యూస్ జులై 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని క్రీ శే మామిడి త్రిశూల్ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే మండలం లోని ఆరేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామర కొండ కొమరయ్య వారి ఇంటికి వెళ్ళి క్రీ శే మామిడి త్రిశూల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి వెంట ప్రజా జ్యోతి మండల రిపోర్టర్ కె రాజేందర్ కందకట్ల గోపాల్ ఉన్నారు….