Listen to this article

జనం న్యూస్ జులై 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కెపిహెచ్బి కాలనీ రెండో వ రోడ్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎల్ .నాగేశ్వరరావు ,ఎల్ రాజా ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గురుపౌర్ణమి మహోత్సవ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ ,భోగాది వెంకటేశ్వరరావు ,పోలేబోయిన శ్రీనివాస్ ,అడబాల షణ్ముఖ,దొరబాబు , పున్నారావు ,మద్దాల సుబ్బారావు, పులి మురళి ,సుంకర సాయి ,పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.