Listen to this article

జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- వైసిపి ఎంపీటీసీలు ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ను నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరుతూ అచ్యుతాపురం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైసీపీ ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది.//