

బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిజెపి అధ్యక్షులు
జనం న్యూస్ 10జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం)
జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రూ పవర్ మనీ సందర్భంగా జిల్లాలోని ప్రముఖ గురువుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అధ్యక్షులు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజు వివిధ క్షేత్రాలలో గురువుగా వారి వారి వృత్తులలో ప్రజలను చైతన్య పరుస్తున్న సందర్భంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ పైడిపాటి రవీందర్, రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు రవి నాయక్,నియోజకవర్గ కన్వీనర్ తిమ్మిరి నరేంద్రబాబు,మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సలీం, మహిళా మోర్చా అధ్యక్షురాలు గూడ విజయ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు యాదగిరి, వేణు, గొడుగు శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.