Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 10 రిపోర్టర్ సలికినీడి నాగు

ముఖ్య నాయకులు కార్యకర్తలు గురు పౌర్ణమి వ్యాసమహర్షి పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని సి ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ తోటకూర వెంకట్ నారాయణ మరియు ప్రముఖ సాహితీవేత్త తెలుగు లెక్చరర్ పీవీ సుబ్బారావు ను వారి శిష్యుడు అన్నం శ్రీనివాసరావు ఘనంగా గౌరవించి వారిని సత్కరించి గురు పౌర్ణమి సందర్భంగా వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1976 ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఐదు సంవత్సరాలు పాటు నాకు చదువు చెప్పిన గురువులని వారి నుండి క్రమశిక్షణ నేర్చుకొని చక్కగా చదువుకొని మంచి విద్యార్థిగా సమాజంలో అదే నిబద్ధతతో భారతీయ జనతా పార్టీలో గత పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను అని వారి ద్వారా అనేక విషయాలు చిన్న వయసులో నేర్చుకున్నానని తెలియజేశారు ఈ సందర్భంగా తోటకూర వెంకట్ నారాయణ గారు మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత మన సమాజంలో మన సంస్కృతిలో గురువుకి అంతటి ప్రాధాన్యత ఉన్నదని గురువు ఒక విద్యార్థిని మంచి క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్లయితే ఉన్నతమైన స్థానంలో ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకులు పోలూరి శ్యామ్మోహన్ రావు చిలకలూరిపేట నియోజకవర్గ ఎస్సీ నాయకులు సాతులూరి రవి పట్టణ కార్యదర్శి కక్కర్ పుల్లారావు ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ టి బాబురావు పట్టణ ఆరో వార్డు మైనార్టీ యువ నాయకులు షేక్ మహబూబ్ సుభాని ఓబీసీ ప్రధాన కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు ప్రముఖ బీసీ నాయకులు అన్నపురెడ్డి ఆంజనేయులు ఓబీసీ సెక్రటరీ జయ రాయుడు బిజెపి యువ నాయకులు ఏ ప్రభుత్వ చైతన్య, వరుణ్, వడితే జయరాజ్ మరియు తదితర ముఖ్యులు ఘనంగా సత్కరించి గురువుల నుండి ఆశీస్సులు తీసుకున్నారు