

జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ జిల్లా. (ఆసిఫాబాద్):జిల్లా స్టాప్ రిపోటర్. కె ఏలియా.
జైనూర్ మండలం పట్నాపూర్ శ్రీ పరమహంస సద్గురు పూలజీ బాబా సంస్థాన్ యందు గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బాబా సమాధి వద్ద కుటుంబ సమేతంగా పూజ నిర్వహించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన ధ్యాన ధారణ తో కార్యక్రమం ప్రారంభించారు గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా బాబా సమాధి దర్శనం కొరకు మహారాష్ట్ర తెలంగాణ ఆంద్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు సంస్థాన్ ఆద్యుక్షుడు ఇంగిలే కేశవ్ రావు మాట్లాడుతూ శ్రీ పూలజీ బాబా ఆచరణలో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ బాబా చూపిన మార్గంలో నడుస్తూ ఒక దీపంతో ఎన్నో దీపాలు వేగించ వచ్చు అని కొనియాడారు డ్యాన్ సర్వ పాలోక ప్రదాత హై అని బాబా చెప్పే వారు అదే మార్గంలో నేడు ధ్యాన దరణతో ఎన్నో కుటుంబాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నారు నేడు గురు పౌర్ణమి సందర్భంగా పట్నపూర్ సంస్థాన్ యందు ఎందరో భక్తులు బాబా సమాధి దర్శనం కొరకు తరలివచ్చారు అని కొనియాడారు సంస్థాన్ యందు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జైనూరు సీఐ రమేష్ ఏస్ ఐ రవికుమార్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జర్గాకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వారికి సంస్థాన్ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థాన్ గౌరవ ఆద్యుక్షుడు ఇంగిలే వమాన్ మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శాసనే నాందేవ్ ఆంధ్ సంఘం జిల్లా ఆద్యుక్షుడు ముఖడే విష్ణు ఆదిలాబాద్ బెటాలియన్ డిఎస్పీ రఘునాథ్ చౌహన్ కార్యదర్శి దుక్రే సుభాష్ మగడే దాదా రావు సతీష్ గురునులే బికంసింగ్ గ్రామ పటేల్ గంగాధర్ రంగారావు మగడే ప్రకాష్ తదితరులు ఉన్నారు
