

జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్).
డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.శ్రీ చైతన్య జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన కొరకై విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండడానికి, అలవాటు పడితే జరగబోయే నష్టాల గురించి, నేరం చేసినట్లయితే ఏలాంటి శిక్షలు ఉంటాయనే విషయాలపై కళాశాలలో నిర్వహించిన సదస్సుకు ఆసిఫాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ రవీందర్ , సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ , భరోసా టీం ఎస్సై తిరుమల , సి టీం స్వప్న మేడం , మరియు నాతో పాటుగా మా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మోహన్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు, భరోసా టీం కోఆర్డినేటర్, ఏ ఎన్ యం పాల్గొని విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగినది