

జనంన్యూస్. 10.సిరికొండ.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం. లోని రైతు వేదిక సిరికొండ నందు సిరికొండ మండలానికి సంబందించిన బూత్ లెవెల్ అధికారులకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాదు రూరల్ 018 నియోజకవర్గం ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి &Rdo నిజామాబాదు శ్రీ కే రాజేంద్ర కుమార్ blo లకు అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ తో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రామ్ లో ఫారం -6,7,6A, 8 లను ఏవిధంగా నింపాలి అలాగే ఓటరు నమోదు ఎలా చేయాలి మరియు తొలగింపులు నమోదు, blo రిజిస్టర్ రాయడం వంటివి శిక్షణ ఇచ్చారు. అదేవిదంగా ఓటరు జాబితా ను అప్డేట్ చేయమని తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో తహసీల్దార్ రవీందర్ రావు, డిప్యూటీ తహసీల్దార్ అశ్వక్, ప్రవీణ్ కుమార్, ట్రైనర్స్ రవికుమార్, ప్రవీణ్ కుమార్, RI లు, అందరూ blo లు పాల్గొన్నారు