

బిచ్కుంద జులై 10 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బిచ్కుంద గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసిన నోడల్ అధికారి షేక్ సలాంగారు కామారెడ్డి జిల్లా ఈ సందర్భంగా కళాశాలలో అడ్మిషన్ రిజిస్టర్లు మరియు లెక్చరర్ టీచింగ్ డైరీలు, అటెండెన్స్ రిజిస్టర్లు తనిఖీ చేశారు మరియు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి పిల్లలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో తెలియజేశారు అంతేకాకుండా డ్రగ్ అవేర్నెస్ యొక్క పోస్టర్లను రిలీజ్ చేశారు ప్రతి విద్యార్థి బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు .ప్రతి క్రాస్ రూముకువెళ్లి అధ్యాపకులు క్లాసులు ఏ విధంగా చెబుతున్నారో గమనించారు .క్లాసులు మంచిగా చెప్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు అడ్మిషన్లు ఇంకా పెంచాలని ప్రిన్సిపాల్ గారికి అధ్యాపకులకు సూచించారుఈ ప్రోగ్రాంలో అధికారి షేక్ సలాం గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి గారు మరియు స్టూడెంట్ కౌన్సిలర్ శివకుమార్ గారు మరియు అధ్యాపక బృందం విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు

