

జనం న్యూస్ జూలై 11 జగిత్యాల జిల్లా\
బీర్పూర్ లో ని రైతు వేదిక లో జరిగిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిస్కారవేదిక సభలో రాయికల్, సారంగపూర్, బీర్పూర్ మండలం లో ని వినియోగదారుల నుండి 10 దరఖాస్తుల వరకు స్వీకరించడం జరిగింది అందులో అధిక బిల్లు లు వచ్చినవి 5, అదనపు ట్రాన్స్ఫార్మర్ ల గురించి 2, పేరు మార్పిడి 1 మరియు షిఫ్టింగ్ 3 వరకు వచ్చినవి వాటికీ సంబందించి అక్కడే కొన్ని పరిస్కారం చేయడం జరిగింది మరియు మిగతా వాటిని త్వరలో పరిస్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది మరియు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొవాలని విద్యుత్ సిబ్బంది కి సూచనలు చేసారు మరియు రైతులు మోటార్ ల కు కెపాసిటర్లు బిగించుకోవాలని సూచించారు ఇందులో శ్రీ ఎరుకల నారాయణ చైర్ పర్సన్ , సలంధ్ర రామకృష్ణ మెంబర్ టెక్నికల్ , లకావత్ కిషన్ మెంబెర్ ఫైనాన్స్ మరిపెల్లి రాజగౌడ్ గారు 4వ మెంబెర్ మరియు సుదర్శన్ ఎస్ ఈ రాజిరెడ్డి డి ఈ గారు, తిరుపతి ఎస్ ఓ శంకర్ ఎఎఓ, సింధూరశర్మ ఎడిఈ గారు, శ్రీనివాస్ ఎఈ ప్రవీణ్ ఎఈ, నవీన్ ఎఈ, రాజేశం ఎఈగమరియు రాజు సబ్ ఇంజనీర్, రాకేష్ సబ్ ఇంజనీర్,మరియు సబ్ ఇంజనీర్ లు సంతోష్, శ్రీనివాస్, వేణు, లైన్మెన్ సతీష్,I ఎస్ ఎల్ ఐ లు, ఎల్ ఐ గార్లు, ఎల్ ఎమ్ మరియు ఎ ఎల్ ఎమ్ ఇతర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు…