Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు శ్రీ సౌమ్య నాద స్వామి కళ్యాణం సందర్భంగా స్వామి వారికి టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు పట్టు వస్త్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్య క్రమంలో ఆయన వెంట నందలూరు మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బ రాయుడు,టిడిపి అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణ, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు, మండల ప్రధాన కార్యదర్శి గొబ్బిళ్ళ సుబ్బరాయుడు, సర్పంచ్ రాము, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చైర్మన్ తాటి సుబ్బరాయుడు, మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, గంటాగోపి, ముమ్మడి శెట్టి రమేష్, జ్యోతి శివ, గంగాధర్, పార్లమెంట్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం నాయుడు, వెంకట సుబ్బయ్య, సురేష్, రెడ్డయ్య, శ్రీను, దినేష్, కట్ట సుబ్రహ్మణ్యం, శివ, పరుశురాం నాయుడు, తేజ, ఆనంద్ పాండు రాజు పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.*