Listen to this article

జనం న్యూస్ జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ గనతంత్ర దినోత్సవం సందర్బంగా గజ్వేల్ కు చెందిన ప్రముఖ కవి తాటి కిషన్ గారు జాతీయ జెండా గురించి అద్భుతంగా వ్రాసి శనివారం నాడు ఆవిష్కరించి తనకున్న అపారమైన దేశ భక్తిని చాటుకున్నాడు.