Listen to this article

జనం న్యూస్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని రైతు వేదిక లో భూపాల్ పెల్లి 108 నియోజక వర్గం లోనీ శాయంపేట మండలం లో 42 పోలింగ్ కేంద్రంలో నీ భూత లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) తో ముగ్గురు మస్టర్ ట్రైనర్స్ తో జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వడం జరిగినది అని తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ప్రొజెక్టర్ ద్వారా ఫామ్ 6,7,8 ఫరాల మీద ఎలా ధృవీక రించాలి అనే విషయాలను క్లియర్ గా చెప్పడం జరిగినది ఇట్టి శిక్షణ లో మాస్టర్స్ ట్రైనర్ లు అయిన ఈ కార్యక్రమంలో ఎన్ తిరుపతి, జి శ్రీనివాస్, డి నరేష్, డిప్యూటీ ప్రభావతి , బీఎల్ఓ ల తో పాటు సూపర్ వైజర్స్, తదితరులు పాల్గొన్నారు…