Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 12 రిపోర్టర్ సలికినీడి నాగు

నంద్యాల జిల్లా నవతరం పార్టీ అధ్యక్షుడుగా జంగిలి చిన్న బాబు నియమితులైయ్యారు. చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చేతుల మీదగా 12-07-2025 నియామక పత్రం అందుకున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని రావు సుబ్రహ్మణ్యం సూచించారు.తన నియామకానికి కృషి చేసిన కాళింగిరి రామాంజనేయులు కి చిన్న బాబు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమం లో రాచల కళ్యాణ్ కుమార్ యాదవ్,మలికిరెడ్డి శివ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.