

రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ ఆరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్అథారిటీ చైర్మన్ ముక్కా రూపనందరెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి,
పుల్లంపేట మండలంలోని టి. కమ్మ పల్లె పంచాయతీలోని టి.బలిజపల్లి గ్రామంలోటి.బలిజపల్లి ప్రీమియం లీగ్ లో గెలుపొందిన, టీ బలిజపల్లి గ్రామం విన్నర్ గాను,గాదెల గ్రామానికి చెందినవారు విన్నర్ గాను గెలుపొంది బహుమతులు అందుకున్నారు.ఈ సందర్భంగా టోర్నమెంట్ ఖర్చులకు గాను ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు సహాయం చేసినందుకుటి బలిజపల్లి గ్రామ ప్రజలు, యువకులు హర్షాన్ని వ్యక్తం చేసి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండల తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షులు కాపెర్ల చంద్ర శేఖర్ నాయుడు, దగ్గుపాటి రవి నాయుడు, బత్తిన వేణుగోపాల్ రెడ్డి,నరసింహారెడ్డి, జనసేన నాయకులు పసుపులేటి రమణ, మోడం ఈశ్వర రాయల్, కంబాల సురేష్ , అరపినేని శివ, కొండేటి చెంగయ్య, కుప్పల మల్లి, సింగమాల రెడ్డయ్య రెడ్డి, జీ కే సుబ్బారెడ్డి, విజయ శేఖర్ రెడ్డిమరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.