

జనం న్యూస్ జూలై 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
నేడు తిరుమలగిరిలో జరిగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కొత్త రేషన్ కార్డుల ప్రారంభోత్సవ సభకు సీఎం రాష్ట్ర మంత్రులుఎమ్మెల్యేలుఎంపీలుఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు.కావున మునగాల మండల నుంచి జిల్లా నాయకులు,మండల నాయకులు,గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో సకాలంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.