Listen to this article

జనం న్యూస్ జూలై 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి, మార్గం సుగమం చేయడానికి మొదటి చర్యగా ఆర్డినర్స్ జారీ చేయాలని నిర్ణయించటాన్ని స్వాగతిస్తున్నామని ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక ప్రకటనలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా తెలిపారు.