

(జనం న్యూస్ 14 జులై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పేర్లను ప్రజల ముందు ఉంచాలని, అర్హతలు లేని వారికే ఎక్కువప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారని గ్రామ పంచాయతీల వారీగా లబ్ధిదారుల పేర్లను ప్రజల ముందు ఉంచాలని తాసిల్దార్ సదానందం కు కాసిపేట రవి వినతి పత్రం అందజేశారు,