Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గణతంత్ర దినోత్సవము సందర్భముగా అనగా ఆదివారము చిలకలూరిపేట పురపాలక సంఘం నందు జంతువధ, మాంస విక్రయము నిషేదించడమైనది.కావున మాంసము వ్యాపారస్థులు, చికెన్ స్టాల్స్ వారు, చేపల వ్యాపారస్థులు మరియు హోటల్స్, రెస్టారెంట్స్ వారు ఆదివారము మాంసాహారము విక్రయము నిలిపివేయవలసినది తెలియజేయాడమైనది. ఇందుకు భిన్నముగా వ్యవహరించు వారి పై చట్టరిత్యా తెలియజేయడమైనది.తగు చర్యలు తీసుకోనబడునని కమీషనర్చిలకలూరిపేట పురపాలక సంఘం