Listen to this article

మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

బిచ్కుంద జూలై 14 జనం న్యూస్

ఈనెల 15 వ తేదీ రోజు..ఉ. 10 గంటల నుండి, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే.. BRS పార్టీ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్, పిట్లం, మహ్మద్ నగర్, నిజాంసాగర్, పెద్ద కొడపగల్,బిచ్కుంద, మద్నూర్, డోంగ్లీ అన్ని మండలం మాజీ ప్రజాప్రతినిదులు,మాజీ చైర్మన్లు, ఎంపీపీ జడ్పిటిసిలు, కోఆప్షన్ సభ్యులు ఎంపీటీసీలు, సర్పంచులు ఉపసర్పంచులు డైరెక్టర్లు వార్డ్ మెంబర్లు, బి. సి ముఖ్య నాయకులు తప్పనిసరిగా పాల్గొనగలరని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే షిండే కోరారు.