Listen to this article

జుక్కల్ జూలై 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని మందహాబాద్ గ్రామంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మమదాబాద్ గ్రామంలో ఆదివారము చోటు చేసుకుంది జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం. .. మే రే గణేష్(38) సంవత్సరాలు వేల్పూరు మండలం నిజాంబాద్ జిల్లా చెందిన వ్యక్తి అతను గత 20 ఏళ్ల క్రితం మమదాబాద్ గ్రామానికి వచ్చి ఇక్కడే ఆర్ఎంపి వైద్యుడిగా పూర్తి చేస్తున్నా డు 19 సంవత్సరాల క్రితం మే రే గౌరీ తో వివాహము జరిగింది వీరికి ఇద్దరు సంతానం పెద్దకొడుకు ఎం శివరాం 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ బోధనలో చదువుతున్నాడు చిన్న కొడుకు ఈశ్వర్ 16 సంవత్సరాలు ఇంటర్ హైదరాబాద్లో చదువుతున్నాడు అయితే జూన్ 13న గణేష్ కు భార్యతో కొంత ఘర్షణ జరిగింది, దీంతో భార్య హైదరాబాదులో ఉన్న చిన్న కొడుకు ఫోన్ చేసి తల్లి గ్రామానికి గెలిపించుకుంది అనంతరం ఇద్దరు కలిసి భోజనంలోని పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లారు అక్కడి నుంచి భార్య గణేష్ కు మళ్లీ ఫోన్ చేస్తూనే ఉంది అయితే ఇంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో గణేష్ మిత్రుడైన దేవి దాస్ కు సమాచారము అందించి జరిగిన విషయం అంతా చెప్పారు అప్రమత్తమైన దేవిదాస్ గణేష్ ఇంటికి వెళ్లి తలుపులను గట్టిగా నెట్టి వేశాడు అయితే అప్పటికి గణేష్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని వి గీత జీవిగా పడి ఉన్నాడు అది చూసిన దేవిదాస్ ఎంతో బాధపడుతూ గణేష్ భార్య పిల్లలకు తన మిత్రుడి మరణ వార్తను తెలిపారు సమాచారం అందుకున్న ఎస్సై పంచినామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్మాస్టర్ కు పంపించామని తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు