

జనం న్యూస్ జూలై 14:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల
మండలంలోని బట్టాపూర్ గ్రామానికి చెందిన గోజాల సుకన్య కు మంజూరైనా రూ. 19 వేల రూపాయల విలువ గలముఖ్యమంత్రిసహాయానిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ కరీం స్థానిక పార్టీ నాయకులతో కలిసి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా చెక్కు అందకున్నలబ్దిదారుని నియోజకవర్గం ఇంచార్జి సునీల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నందు నాయక్, పార్టీ నాయకులు యోగేందర్,చిల్కప్రసాద్, తదితరులు, పాల్గొన్నారు.