

జనం న్యూస్ జూలై 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆద్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల రావులపాలెం నందు ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్ డా.వి.శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్న బాబు, రాజేంద్రప్రసాద్,హరిబాబు మై భారత్ వాలంటీర్లు ఈశ్వర్, సరోజిని పాల్గొన్నారు.
