

జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న బీజేపీ జాతీయ నాయకులు పురిఘళ్ల రఘురామ్ అర్చకులు వేదమంత్రాలు తో స్వాగతం చెప్పారు. దర్శనం అనంతరం ఆశీర్వచనం ఇచ్చి ఆలయ చరిత్ర ,విశిష్టతను వివరించారు. ఆయన వెంట రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, నియోజకవర్గం కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబు, అసెంబ్లీ కో కన్వీనర్ కోటిపల్లి దామోదర్ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్ధంశెట్టి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫోనుగుపాటి శ్రీనివాస్,మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వి కిరణ్, బొర్రా ఆంజనేయులు,మంగేనా సురేష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
