

జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికలకు రోడ్డు భద్రత నియమాలు నిర్వహించిన పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో బాలికలకు ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని తెలియజేశారు ద్విచక్ర వాహనదారులు. తప్పనిసరి హెల్మెట్ ధరించాలిని సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని మద్యం సేవించి ద్విచక్ర వాహన నడుపరదు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు….