Listen to this article

జనం న్యూస్ జూలై 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

హెచ్ పీ గ్యాస్ ఫౌండేషన్ డే సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో విద్యార్థులకు గ్యాస్ వినియోగం (వాడకం)పై మేనేజర్ వల్లోజు కోటేశ్వరి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.