Listen to this article

జనం న్యూస్ జూలై 15ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

బేజ్జూర్ మండలంలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు. కలవట్లు.లేక ఇబ్బందులు పడుతున్నామని.మెగవేల్లి.సుస్మిర్.సోమిని.తదితర సమీప గ్రామప్రజలు మాట్లాడుతూ .అనారోగ్యాంవస్తేచాలాఇబ్బందులు పడుతున్నామని.రవాణా సౌకర్యం ఇబ్బందిగా మారిందని తేలిపారు.మా సమస్యలను స్పందించిన మాజి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రోడ్డుకు మెరంవేసారని తేలిపారు.ఇప్పటికైన పాలకులు స్పందించాలని.శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.లేనియెడల రాబోయే ఎన్నికల్లో గ్రామలలోతిరగనివ్వం అనిఅన్నారు.ఈకార్యక్రమంలో నైతం సత్తయ్య.ఆలం అనిల్.శంకర్.ఆత్రం సాయి.లంగారి.శ్రీనివాస్.అమీరోద్దిన్.నైతం రాజు.దందేర ఇస్తారి.దుర్గం శంకర్.మల్లాజి.దందేరా ఇస్తారి.చంద్రశర్.తదితరులు పాల్గోన్నారు.