

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 15 రిపోర్టర్ సలికినీడి నాగు
ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు దేవస్థానం ఈవో డి అశోక్ కుమార్
స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 8:30నుండి పంచామృతాభిషేకములు పూజ మహోత్సవ కార్యక్రమం జరపడం జరిగింది స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ జరపడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమంలో ఇంటూరి కోటి రామ్మూర్తి మిత్రమండలి సమక్షంలో స్వామివారి యొక్క మహా అన్నదాన కార్యక్రమము జరుపబడింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నవారు తీయిగోరా అంజిరెడ్డి బ్రహ్మారెడ్డి బండి కాశయ్య గుంటూరు నాగేశ్వరరావు ఫుల్ శ్రీనివాసరావు గుంటూరు నరసింహారావు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు