

జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం.
ముమ్మిడివరం నగర పరిధిలో పల్లిపాలెం సెంటర్లో ఉన్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గృహమునందు ఈరోజు చెల్లి అశోక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, నాయకులు కార్యకర్తలతో భారీ కేక్ కట్ చేసి పుష్పగుచ్చాలతో ఆయనను అభినందించారు, ముమ్మడివరం నియోజకవర్గం నుండే కాక ఇతర నియోజకవర్గాల నుండి కూడా భారీగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అశోక్ కి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని నాయకులు కార్యకర్తలు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, క్లస్టర్ దొమ్మేటి రమణ కుమార్, పిల్లి నాగరాజు, దాట్ల బాబు, గొల్లపల్లి గోపి, చిక్కల అంజిబాబు, ఏళ్ల ఉదయ్, కురసాల శివ, కాశి లాజర్, నీతిపూడి వంశీ, బూరుగు కళ్యాణ్, బొంతు నాగరాజు, గోదాసి పుండ్రిష్, తొతరమూడి జ్యోతి బాబు, బడుగు సందీప్ సాయి, మెండి కమల, వాసంశెట్టి అమ్మజి, బొక్క రుక్మిణి, పెదపూడి రుక్మిణి, ప్రసన్న, గిడ్డి రత్నశ్రీ, దూడల స్వామినాయుడు, బద్రి రమ, కాశి రామచంద్ర రావు, రెడ్డి సుబ్బారావు, నిమ్మకాయల విష్, జోగి రాంబాబు, ఎలమంచిలి రాజా, దోనబోయిన రాంకిరణ్, బొక్క అఖిల్, మిమ్మితి చిరంజీవి, గోదాసి గణేష్, మొదలగు వారు పాల్గొన్నారు.

