

జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం జి మూల పొలం పంచాయతీ ఎర్ర గురువు గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో మావుళ్ళమ్మ అమ్మవారికిగ్రామస్తులు అమ్మవారికి పసుపు కుంకుమ చీర రవిక చలిమిడి పానకం పండ్లు పసుపు నీళ్ల బిందులతో శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్ళు సమర్పించి సారె సమర్పణ చేసి ప్రసాదాలు స్వీకరించారు అలాగే ఎదురులంక రామాలయం సెంటర్లో శ్రీ విజయ దుర్గ అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో శాకాంబరిగా అలంకరించి సారె సమర్పించినారు ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ కనకారావు అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కావున శాకంబరీగా దర్శిస్తామన్నారు సారె సమర్పించడం వలన సంపూర్ణ సౌభాగ్యత్వాన్ని ప్రసాదిస్తుంది అందర్నీ రక్షిస్తుంది ఉన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి నాగభూషణం సీతామహాలక్ష్మి మందపాటి లక్ష్మి కడలి సతీష్ లిఖిత గాలి విశాలక్షి గంగుల వరలక్ష్మి నాగదుర్గ ఎం ధనలక్ష్మి జి శ్రావణి మట్ట నాగలక్ష్మి జి శ్రీదేవి సాయి గాలి శ్రీదేవి పెంకె సంధ్య కడలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
