Listen to this article

బిచ్కుంద జులై 18 జనం న్యూస్

ఆషాడ మాసం పురస్కరించుకొని మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో బోనాల పండుగని బిచ్కుంద ఏరియాఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ కాళిదాస్, డాక్టర్ భరత్, డాక్టర్ స్వప్నిల్, డాక్టర్ రాకేష్, ఫార్మసిస్ట్ రవికుమార్, హెడ్ నర్సశారద, నర్స్ నాగమణి, ప్రియాంక, కల్పన, పూజా, జయసీమ, విజయ్, సూపర్ వైజర్ మొయినుద్దీన్ ల్యాబ్ టెక్నీషియన్ నరేష్, ఎక్స్ రే టెక్నీషియన్ మారుతి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.