

జనంన్యూస్. 24.సిరికొండ.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రానికి చెందిన భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యవసాయ అధికారి గోవింద్ ను. రాష్ట్ర కిషన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి. మరియు సిరికొండ కిషన్ మోర్చా అధ్యక్షుడు చౌటుపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారిని కలిసి రైతులను ఆదుకోవాలని కోరారు. మండలంలో పుష్కలంగా యూరియా కొరత 20 రోజులు అవుతున్న. వరి. కి ఇప్పటికీ అందని యూరియా. సిరికొండ మండల కేంద్రానికి చెందిన బిజెపి నాయకులు జిల్లా వ్యవసాయ అధికారిని కలిసి. మండల కేంద్రానికి చెందిన రైతులకు యూరియా లేక పలు ఇబ్బందులు పడుతున్నారని. వెంటనే రైతులకు సరిపడే యూరియా సప్లై చేయాలని ఈ సందర్భంగా కోరారు.
అలాగే మండల కేంద్రానికి చెందిన ఏఈఓ. ఏవో.లు క్షేత్రస్థాయిలో వరి పంటలను పరిశీలించే విధంగా పర్యటన చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. వ్యవసాయ అధికారి స్పందిస్తూ తప్పకుండా డైలీ రెండు లోడల చొప్పున యూరియా సరఫరా అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారని తెలిపారుఈ కార్యక్రమం భారతీయ కిసాన్ మోర్చా సిరికొండల మండల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారిని కలిసిన వారిలో . తలకట్ల పెద్ద గంగారెడ్డి. తలకట్ల సాగర్ రెడ్డి. బుస శ్రీనివాస్. బుస తిరపతి.ఉన్నారు.