

జుక్కల్ జులై 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు సందర్భంగా జిక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే ఆదేశాల మేరకు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు జుక్కల్ మండలంలో ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు అనంతరం బైక్ ర్యాలీతో వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలను నాటి రోగులకు గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీపీ యశోద నిలువు పటేల్, మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, వాసరే రమేష్, బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవి పటేల్, శివాజీ పటేల్, వెంకట్ గౌడ్ జుక్కల్ మండలంలోని బి ఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

