Listen to this article

బిచ్కుంద జూలై 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్ గురువారం నాడు మునిసిపాలిటీలోని పలు హోటళ్ళు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తనిఖీ చేయనైనది. ఆహార పదార్థాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించని వారికి 8000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది.