Listen to this article

మద్దూరు జిల్లా 24 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుక సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారి ఆదేశాల మేరకు KTR గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ముందుగా కేక్ కట్ చేసి ఒకరిని ఒకరు మిఠాయి లు తినిపించి జై KTR అను నినాదాలతో కార్యకర్తలు మరు మృగుంచారు ఇటీ కార్యక్రమం లో పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు