Listen to this article

జనం న్యూస్ 26th జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (రిపోర్ట్ భీమా కలపాల) విజయవాడ లోన్యూ జనరేషన్ యూనిట్ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సృజన ఫౌండేషన్ శ్రీధర్ పాల్గొని సంస్థ గత 16 సంవత్సరాలుగా చేస్తున్న శివ కార్యక్రమాలు ప్రత్యేకంగా అభినందిస్తూ పేద విద్యార్థిని విద్యార్థులు చదువులు పట్ల శ్రద్ధ చూపిస్తూ లక్ష్యసాధనకు సంస్థ కార్యాలయాన్ని దేవాలయానికి భావించి కృషి చేయాలని ఇంకా వారి వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని తెలియజేస్తూ విద్యార్థి విద్యార్థులను సంస్థ నిర్వాహకులు ప్రశంసిస్తూ విద్యార్థులకు అల్పాహారం అందించినారు వారికి సమస్య నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.అనంతరం మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమ్మ తల్లి రవీంద్రనాథ్ రెడ్డి వారి సభ్యులు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్స్ అందించినారు.