Listen to this article

కొత్తగూడెం ఆర్ సి జూలై 25 ( జనం న్యూస్ )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని. కొత్తగూడెం పట్టణ. 27వ మహాసభలు. ఘనంగా నిర్వహించిన. సిపిఐ జిల్లా కార్యవర్గం. ఈ యొక్క సమావేశంలో. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా. తెలంగాణ ఉద్యమకారుడు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వ్యక్తి. కంచర్ల జములయ్యని. టౌన్ కార్యదర్శిగా. ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా. మునిగడప వెంకటేశ్వర్లు. వీరి ఇరువురిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో. స్థానిక సంస్థ ఎన్నికల్లో. సిపిఐ పార్టీ బలోపేదనకై. కలిసికట్టుగా పనిచేసీ. కొత్తగూడెం పట్టణంలో. కార్పొరేషన్ పై సిపిఐ జెండా ఎగర వెయ్యాలని. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. వారి సందర్భంగా. మాట్లాడుతూ. సిపిఐ పార్టీ అధినాయకత్వం. మా మీద నమ్మకంతో. మా కిచ్చేనా బాధితులను సమిష్టిగా ఎదుర్కొని. పార్టీని ముందుండి నడిపించడంలో. మా వంతు భాగ్యస్వాములై. వచ్చిన వారిని కలుపుకొని. పార్టీ శ్రేయస్సు కొరకు పని చేస్తామని. వారు హామీ ఇవ్వడం జరిగింది. యొక్క కార్యక్రమంలో. సహాయ కార్యదర్శిగా. మాచర్ల శ్రీనివాస్. పిడుగు శ్రీనివాస్. నేరెళ్ల రమేష్. ప్రజా సంఘాల నిర్వహణ కార్యదర్శిగా. గడ్డం నగేష్ ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా. ఒకటవ టౌన్ కార్యదర్శిగా. నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు. సహాయ కార్యదర్శిగా. కొలంపురి ధర్మరాజు. ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా. రెండవ. టౌన్ కార్యదర్శిగా. మర్రి గోపికృష్ణ. సహాయ కార్యదర్శిగా గుత్తుల శ్రీనివాస్. పార్టీ నిర్మాణ కార్యదర్శిగా. తూముల శ్రీనివాస్. పార్టీ నిర్మాణ కార్యదర్శులుగా. మండల రాజు. ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మూడవ టౌన్ కార్యదర్శిగా. మహమ్మద్ యూసుఫ్. సహాయ కార్యదర్శిగా. పోలోజు సత్యనారాయణ చారి. మరో సహాయ కార్యదర్శిగా. బోయిన వినోద్ కుమార్ పట్టణ కౌన్సిల్ సభ్యులు. 110 మంది. కార్యవర్గం 40 మందిని ఎన్నుకున్నారు. సిపిఐ పట్టణ. తదితర నాయకులు పాల్గొన్నారు.