

(జనం న్యూస్ 25జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)
మత్తు పదార్థాలు వాడటం వలన కలిగే శారీరక అవయవాల నష్టాల గురించి పోలీస్ సిబ్బంది ఎన్నో సార్లు అవగాహన చేస్తున్నారు మత్తు పదార్థాలు వాడటం వల్ల నరాలు దెబ్బతింటాయని వణుకు వస్తుందని బానిస అయితే దీనివలన తల్లితండ్రులను గౌరవించకుండా డబ్బులు దొంగతనం చేయడం, ఇతరులతో మోసం చేసి దోచుకొనడం, ఆ మత్తులో ఏమి చేస్తున్నారో తెలియకుండా ఉంటుందని యువవయసులోనే గంజాయి డ్రగ్స్ సేవిస్తే భవిష్యత్తులో ఎలాంటి పనులు చేయరని, ఇలా మత్తు సేవించి ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకుని కేసులు కూడా నమోదయాయా న్ని పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు తల్లిదండ్రులు చాలా బాధపడి ఇబ్బంది పడి చాలా చోట్ల విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ దశలోనే అవగాహన తెలుసుకుంటే భవిష్యత్త